అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం సార్ధకమేనా ?
ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోఉన్నారు. బానిసలను వెట్టి చాకిరీ నుండి బయట పడేసే ఉద్దేశం తో 1949లో ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది.